Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

TG : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు..!

గ్యాస్ బ్లాక్ మార్కెట్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టిందని డీలర్లు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరపారాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

TG : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు..!

సూర్యాపేట, మనసాక్షి:

గ్యాస్ బ్లాక్ మార్కెట్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టిందని డీలర్లు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరపారాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం లో విలేకరుల తో మాట్లాడారు. గ్యాస్ నిల్వలకు సంబంధించి శుక్రవారం చీఫ్ సెక్రటరీ,సివిల్ సప్లయ్ కమీషనర్ లతో చర్చిస్తామన్నారు. ప్రతి డీలర్ దగ్గర స్టాక్ ఉండే విధంగా చర్యలు చేపడతామని, కేంద్రంతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ సామాన్యుడికి గ్యాస్ కష్టాలు లేకుండా చూస్తాం అన్నారు. ఎవరు కూడ గ్యాస్ గురించి ఆందోళన చెందవద్దని , పూకారులు నమ్మవద్దని చెప్పారు.

MOST READ : 

మరిన్ని వార్తలు