Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Madgulapally : పేకాట స్థావరాలపై దాడి.. ఇద్దరు పట్టుపడగా ఆరుగురు పరారు..!
మాడుగులపల్లి మండలం ఆగ మోత్కూర్ గ్రామ శివారులో గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న విషయం తెలవడంతో వెళ్లి రైడ్ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా మిగతా ఆరుగురు వ్యక్తులు పారిపోయినట్లు మాడుగుల పల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.

Madgulapally : పేకాట స్థావరాలపై దాడి.. ఇద్దరు పట్టుపడగా ఆరుగురు పరారు..!
మాడుగులపల్లి, మన సాక్షి:
మాడుగులపల్లి మండలం ఆగ మోత్కూర్ గ్రామ శివారులో గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న విషయం తెలవడంతో వెళ్లి రైడ్ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా మిగతా ఆరుగురు వ్యక్తులు పారిపోయినట్లు మాడుగుల పల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. కేసు నమోదైన వారు పిల్లల మధు, అవిరెండ్ల సుదర్శన్, బంటు సైదులు, బొడ్డు శ్రీను, కంకణాల రవి, గూడపూరి మనోజ్, నక్క శంకర్, వల్లపు దాసు పవన్ వారి వద్ద 2000 రూపాయలు ఒక స్కూటీ మరియు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పేకాటలో పాల్గొన్న 8 మంది వ్యక్తుల పైన కేసు నమోదు చేయడం జరిగింది.
MOST READ :
- Nalgonda : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!
- TG : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు..!
- TG : తెలంగాణలో ఒంటి పూట బడులకు డేట్ ఫిక్స్.. ఉదయం 8 గంటలకే క్లాసులు ప్రారంభం..!
- Breaking News : గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలపై సూర్యాపేట పోలీసుల దాడులు.. సిలిండర్లు సీజ్..!









