Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లామహబూబ్‌నగర్
ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం.. తీరా చూస్తే హాజరు కాలేదు, తెలంగాణలో ఎక్కడంటే..!
ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తీరా చూస్తే పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థి హాజరు కాలేదు.

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం.. తీరా చూస్తే హాజరు కాలేదు, తెలంగాణలో ఎక్కడంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తీరా చూస్తే పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థి హాజరు కాలేదు. అది ఎక్కడో తెలుసుకుందాం.. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ బ్రిడ్జి కోర్సు పరీక్ష రాసేందుకు కేవలం ఒకే ఒక్క విద్యార్థి కమ్మరి వరుణ్ సందేశ్ పరీక్ష ఫీజు చెల్లించాడు. అందుకోసం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నాగర్ కర్నూల్ లో ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థి హాజరు కాకపోవడంతో ఖాళీగా పరీక్ష సిబ్బంది అంతా కూర్చున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి :
- Viral : ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య.. నవ్వుతూ వీడియో తీసిన సైకో భర్త.. (వీడియో వైరల్)
- BREAKING : తెలంగాణలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు బోల్తా, స్పాట్ లో నలుగురు మృతి..!
- Good News : నిరుద్యోగులకు శుభవార్త.. రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
- Suicide : పరీక్షల భయం, మానసిక ఆందోళనతో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!









