Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsఉద్యోగంనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

District collector : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ఉపాధ్యాయ సంఘ నేతలు శుభాకాంక్షలు..!

జిల్లాలో విద్యాభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బాధ్యత లు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో పి ఆర్టి యు టిఎస్ నారాయణపేట జిల్లా బృందం మర్యాదపూ ర్వకంగా కలిసి మొక్కను నోటు పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

District collector : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ఉపాధ్యాయ సంఘ నేతలు శుభాకాంక్షలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

జిల్లాలో విద్యాభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బాధ్యత లు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో పి ఆర్టి యు టిఎస్ నారాయణపేట జిల్లా బృందం మర్యాదపూ ర్వకంగా కలిసి మొక్కను నోటు పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిఆర్టియు నాయకుల తో మాట్లాడుతూ నారాయ ణపేట జిల్లాలో పాఠశాలలు చాలా చక్కగా పనిచేస్తున్నా యని రికార్డు ఉంది దానిని అలాగే కొనసాగిస్తూ జిల్లాలో విద్యాభివృద్ధికి అందరం కలి సి పనిచేద్దామని అన్నా రు. ఉపాధ్యాయులకు సంబంధిం చిన ఏమైనా సమస్యలు ఉంటే అందరూ ఎప్పుడైనా కలవచ్చు అని, వారికి పరి ష్కారం చేద్దామన్నారు. ముఖ్యంగా వేసవి ప్రారంభమై నందున పాఠశాలలో పరిశుభ్రమైన తాగునీరు, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనము, మూత్రశాల నిర్వహణ ఉండే విధంగా చూడాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షు లు , ప్రధాన కార్యదర్శి జనా ర్దన్ రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లా డుతూ జిల్లాలో జిల్లా పరిష త్ లో పనిచేయుచున్న ఉపా ధ్యాయుల అకాల మరణం వలన వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతు న్నాయని వారికి ఆధారపడి ఉన్న వారిని కారుణ్య నియ మాకాలలో నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మండల అధ్యక్షుడు ఎం రఘువీర్, దామరగిద్ద మండల అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయ ణరెడ్డి రమేష్ జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్ టిఆర్టి సీనియర్ నాయకులు శ్రీనివాస్ మహేష్ శేఖర్ రెడ్డి వెంకటేష్ బాలాజీ వెంకటేష్, రఘు రవికుమార్ వెంకట్ రాములు విమాన్స్ తదిత రులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు