Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్రాజకీయం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును  కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మర్యాద అపూర్వకంగా కలిసి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు నాయుడును అమరావతిలో కలుసుకొని బోకెను అందజేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును  కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి..!

శివంపేట, మన సాక్షి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మర్యాద అపూర్వకంగా కలిసి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు నాయుడును అమరావతిలో కలుసుకొని బోకెను అందజేశారు. ఆరోగ్య యోగక్షేమ పాలు అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు విక్రం రెడ్డిలు అభిమానులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు