Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఆమానుష ఘటన.. 9ఏళ్ల చిన్నారిపై యువకుడి లైంగిక వేధింపులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానుష చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ యువకుడు.

Miryalaguda : మిర్యాలగూడలో ఆమానుష ఘటన.. 9ఏళ్ల చిన్నారిపై యువకుడి లైంగిక వేధింపులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానుష చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ యువకుడు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం నాలుగేళ్లకు క్రితం మిర్యాలగూడలో స్థిరపడ్డారు. బాలిక తల్లి హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తుంది. ఆమెతో పరిచయం ఉన్న యువకుడు తల్లి లేని సమయంలో ఇంటికి వచ్చి 9 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో కుటుంబ సభ్యులు మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు ఆ యువకుడి పై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు