Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి..!

ఆంధ్రప్రదేశ్ లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్ లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకల డోన్ వద్ద బొలెరో, లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు