Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : ORR పై రోడ్డు ప్రమాదం..!
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది.

Hyderabad : ORR పై రోడ్డు ప్రమాదం..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై గొర్రెలను తరలిస్తూ, రోడ్డు పక్కన వాహనం ఆపి నిద్రిస్తున్న రాములు(60), రషీద్(40) అనే ఇద్దరు మెదక్ జిల్లా వాసులు. ఈ సమయంలో వీరి వాహనాన్ని వెనుకనుండి ఢీకొట్టి.. రోడ్డు పక్కన పడుకున్న వీరి మీద నుండి వెళ్లిన గుర్తుతెలియని వాహనం. ఈ ప్రమాదంలో రషీద్ (40), రాములు (60) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.









