Breaking Newsక్రైంజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా
పేకాట స్థావరాలపై దాడి.. ఆరుగురు అరెస్ట్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని మేడారం గ్రామా శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేశారు.

పేకాట స్థావరాలపై దాడి.. ఆరుగురు అరెస్ట్
ధర్మారం, మన సాక్షి,
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని మేడారం గ్రామా శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేశారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం మేరకు మామిడితోట పేకాట ఆడుతున్న ధర్మారం మండలానికి చెందిన వివిధ గ్రామాల వారు అయిన కొంగల శ్రీనివాస్, సామంతుల నర్సయ్య, తిరుపతి, సుంకపాక దేవదాస్, దామెర స్వామి, ఎన్ వెంకటేష్, అను వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుండి 23,580/- రూపాయలు, ఆరు సెల్ ఫోన్ లు, 2 బైక్ లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ , తెలిపారు









