Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి డిస్మిస్..!

సూర్యాపేట జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Suryapet : సూర్యాపేట జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి డిస్మిస్..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన మోతే మండలం బిక్యా తండాకు చెందిన భార్యాభర్తల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్‌ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశామని, డీఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించామని వెల్లడించారు. ఈ కేసులో కానిస్టేబుల్ తో పాటు మోతే మండలానికి చెందిన ఓ వ్యక్తిని రిమాండ్ పంపిన సంగతి విదితమే.

MOST READ

మరిన్ని వార్తలు