Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ సమీపంలో సోమవారం పేకాట ఆడుతుండగా ఎస్సై హృషికేశవరెడ్డి పోలీస్ సిబ్బంది లోకేష్ స్పెషల్ బ్రాంచ్ గంగిరెడ్డి దాడి నిర్వహించారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ సమీపంలో సోమవారం పేకాట ఆడుతుండగా ఎస్సై హృషికేశవరెడ్డి పోలీస్ సిబ్బంది లోకేష్ స్పెషల్ బ్రాంచ్ గంగిరెడ్డి దాడి నిర్వహించారు. ఈ దాడిలో 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 11,030 నగదు, 3 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జూదం ఆడుతూ పట్టు బడితే ఎంతటి వారినైనా ఉపేశిక్షించేది లేదని ఎస్సై హృషి కేశవ రెడ్డి అని అన్నారు.









