Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : రైల్వే లైన్ సాధనకు పోస్ట్ కార్డుల ఉద్యమం..!
సూర్యాపేట మీదుగా రైల్వే లైన్ సాధించే వరకు మా పోరాటం ఆగదు అంటూ రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లక్ష కార్డుల ఉద్యమం తలపెట్టిన నేపధ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

Suryapet : రైల్వే లైన్ సాధనకు పోస్ట్ కార్డుల ఉద్యమం..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట మీదుగా రైల్వే లైన్ సాధించే వరకు మా పోరాటం ఆగదు అంటూ రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లక్ష కార్డుల ఉద్యమం తలపెట్టిన నేపధ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
అందులో భాగం గా రైల్వే సాధన సమితి నిర్వాహకులు డేగల జనార్ధన్, చింతల పాటి చిన శ్రీరాములు, రాచూరి ప్రతాప్, సముద్రాల రాంబాబు, మంజుల తదితరులు చురుకుగా పాల్గొని ఉత్తరముల పై సంతకాల సేకరణలో బిజీగా ఉన్నారు.
శనివారం వరకు సుమారు 10 వేల కార్డ్స్ పై సంతకాలు సేకరించినట్లు నిర్వహకులు తెలిపారు. రైల్వే సాధన కొరకు జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి అని తెలిపారు.
MOST READ :
- గణేష్ నిమజ్జనం ముగించుకొని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి..!
- Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం.. ఒకరి మృతి..!
- పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. దానం నాగేందర్ పై అనర్హత వేటు..!
- భువనగిరి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..!