Breaking Newsజాతీయం
యశ్వంత్ సిన్హా నామినేషన్
యశ్వంత్ సిన్హా నామినేషన్
న్యూఢిల్లీ , మనసాక్షి : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ హాజరయ్యారు.
అదే విధంగా విపక్షాల తరపున టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాగా వివిధ పార్టీల నాయకులు మల్లికార్జున ఖర్గే, శరత్ పవర్, అఖిలేష్ యాదవ్, రాజా, సీతారాం ఏచూరి ముందువరుసలో అయ్యారు. వీరంతా రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతు తెలిపారు. నామినేషన్ దాఖలు అనంతరం యశ్వంత్ సిన్హా విపక్షాల నాయకులతో మాట్లాడారు. వీరితో పాటు కాంగ్రెస్, శివసేన , డీఎంకే, ఎన్ సి తో పాటు పలు రాజకీయ పక్షాల నాయకులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
1. అగ్నిపథ్ పై రణం – రేవంత్ రెడ్డి









