Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : ఘోర ప్రమాదం.. బస్సు కింద పడి వ్యక్తి మృతి..!

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లా లోని హుజూర్‌నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Suryapet : ఘోర ప్రమాదం.. బస్సు కింద పడి వ్యక్తి మృతి..!

మన సాక్షి, సూర్యాపేట :

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లా లోని హుజూర్‌నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌సీఎల్ పరిశ్రమకు చెందిన బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు పిట్టల రమణ (70) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు