BREAKING : భవనం పై నుండి పడి కార్మికుడి మృతి..!
BREAKING : భవనం పై నుండి పడి కార్మికుడి మృతి..!
శేర్లింగంపల్లి, మన సాక్షి :
నిర్మాణంలొ ఉన్న బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో గురువారం నాడు చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలప్రకారం నల్లగండ్ల లో రంజై వైభవ్ అనే సంస్థ బహుళ అంతస్తుల బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టింది.
అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న భవనంలో పదకొండవ అంతస్తులో పనిచేస్తుండగా భవనం పై నుండి రమేష్ సింగ్ (40) అనే వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందడు ఘటన స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే రమేష్ ఎలా చనిపోయాడు నిర్మాణం లో ఉన్న బిల్డింగ్ కి అనుమతులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ధర్యాప్త్తు కొనసాగిస్తున్నారు.
ALSO READ :
బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి..!
NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..?
Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!









