Accident : తమ్మర బండ పాలెం వద్దఘోర రోడ్డు ప్రమాదం..!

Accident : తమ్మర బండ పాలెం వద్దఘోర రోడ్డు ప్రమాదం..!

అతివేగంగా ఆటోను, మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన కారు

అనంతగిరి, మన సాక్షి:

అనంతగిరి మండలం తమ్మర బండ పాలెం గ్రామ శివారులో గురువారం ఉదయం సుమారు 8.15 గం.ల సమయం లో తమ్మర బండ పాలెం గ్రామ శివారులో కారు నెంబర్ TS29TB 7303, డ్రైవరు చినసంగు అఖిలాష్ తన కారు నీ అతి వెగంగా, ఆ జాగ్రతగా నడుపుతు, ఖమ్మం వైపు నుండి కోదాడ కు వెళ్తూ, తన ముందు ఉన్న ఆటొ TA04UE1431 ను క్రాస్ చేయబోయి ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ నెంబర్ AP05CA 3763 గల దానిని టక్కర్ చేయనైనది.

ఆదే సమయంలో ఆటోకు కుడా టక్కర్ ఇవ్వగా, ఆటొ నడుపుతున్న ఓర్సు మహేష్, మరియు మోటార్ సైకల్ నడుపుతున్న సత్యం లకు రక్త గాయాలు అయినవి. ఇట్టి విషయం ఆటొ డ్రైవరు తండ్రి ఓర్సు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది. అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ALSO READ :

Corruption of VBKs : సంఘ బంధాలలో విబికెల అవినీతి.. విచారణ జరపాలని సభ్యుల డిమాండ్..!

Dubbaka : బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి..!

Crime News : ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..!

Nalgonda : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..!