Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Big Breaking : ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోర ప్రమాదం

Big Breaking : ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో ఘోర ప్రమాదం

అక్కడిక్కడే ఒక్కరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

మహేశ్వరం, మన సాక్షి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ ఈ సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో స్లాబ్ బిల్డింగ్ కూలి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు, కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

 

క్షతగాత్రులను శంషాబాద్ లోని ప్రవేట్ హాస్పిటల్ కి తరలించారు. కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందారు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ మీ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల డిమాండ్ చేశారు.

 

ALSO READ :

1. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

2. TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

3. RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

 

మృతి చెందిన గాయపడ్డ కుటుంబాలను కంపెనీ పూర్తిగా ఆదుకోవాలని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కంపెనీపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

 

మరిన్ని వార్తలు