బ్రెయిన్డెడ్ తో హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్ మృతి..!

రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ లో ఇటీవల హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించి పదోన్నతి పై మాడుగుల మండలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మేకల శ్యాంసుందర్ అనారోగ్యానికి గురై. ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆదివారం మృతి చెందారు.

బ్రెయిన్డెడ్ తో హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్ మృతి..!

చింతపల్లి, మనసాక్షి:

రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ లో ఇటీవల హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించి పదోన్నతి పై మాడుగుల మండలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మేకల శ్యాంసుందర్ అనారోగ్యానికి గురై. ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆదివారం మృతి చెందారు.

వారి స్వగ్రామం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంగావివరాలు తెలిశాయి. మృతునికి భార్య,ఇరువురు కుమార్తెలు,ఒక కుమారుడు కలిగినట్లు మృతుని బంధువులు సమాచారం తెలిపారు. మృతుడు పోలీస్ విధి నిర్వహణలో శ్యాంసుందర్ ఎంతో చాకచక్యంగా క్రమశిక్షణతో, విధులు నిర్వర్తించే వారిని, మృతుని తోటి మిత్రులు పోలీస్ శాకా అధికారులు పేర్కొంటున్నారు.

శ్యాంసుందర్ వారి కుటుంబం శోకసముద్రంలో మునిగింది.ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వారి కుటుంబాన్ని పరామర్శిచి ఓదార్చారు.

ALSO READ : Telangana : ఉచిత విద్యుత్ కోసం ఆధార్ కు ప్రత్యామ్నాయం ఉంది.. రేషన్ కార్డుకు లేకుంటే ఎలా..!