BRS : చేవెళ్ల, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

మరో ఇద్దరి పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ బుధవారం ప్రకటించారు.

BRS : చేవెళ్ల, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

హైదరాబాద్ , మన సాక్షి :

మరో ఇద్దరి పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ బుధవారం ప్రకటించారు. చేవెళ్ల , వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఆయన ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యం కేసీఆర్ ప్రకటించారు.

ALSO READ : Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!