Viral : బైక్ పై వెనక కూర్చున్న వాడు చేసిన తప్పుకు.. ఏం జరిగిందో చూడండి (వీడియో)
Viral : బైక్ పై వెనక కూర్చున్న వాడు చేసిన తప్పుకు.. ఏం జరిగిందో చూడండి (వీడియో)
మనసాక్షి , వెబ్ డెస్క్:
తప్పు చేసిన వాడికి తప్పే జరుగుతుంది… ఆ రియాక్షన్ వెంటనే ఉంటుందని… ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది . ఈ వీడియో చూసిన వాళ్ళందరూ.. ఫన్నీ కామెంట్ తో పాటు అలా తప్పు చేయడం వల్ల బాగా జరిగిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అదేంటంటే బైక్ పై ఓ వ్యక్తి .. వెనుక కూర్చున్న మరో వ్యక్తి వెళ్తున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తి దారిలో కనిపించిన గేదెను తన్నాడు. వెంటనే రియాక్షన్ లో రోడ్డు పక్కన గుంతలో పడ్డాడు. వెనక కూర్చున్న వ్యక్తి చేసిన తప్పుకు బైక్ నడిపే వ్యక్తి కూడా అనుభవించాల్సి వచ్చింది.
ఈ వీడియో వారి వెనకాల వచ్చే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో తీగ వైరల్ అయింది. కామెంట్లు బాగా వస్తున్నాయి మీరు ఈ వీడియో చూడండి.
Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm
— Pepe Meme (@pepe_fgm) April 30, 2023









