BREAKING : పోలీసుల అదుపులో కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్..?

ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంకులో రూ. 2కోట్లకు పైగా గోల్డ్ మాయం అయిన విషయం తెలిసిందే. బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన సైతం నిర్వహించారు.

BREAKING : పోలీసుల అదుపులో కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్..?

మంగపేట, మన సాక్షి ప్రతినిధి

ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంకులో రూ. 2కోట్లకు పైగా గోల్డ్ మాయం అయిన విషయం తెలిసిందే. బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన సైతం నిర్వహించారు. కాగా గోల్డ్ ఖాతాదారులకు న్యాయం చేస్తామని అధికారులు ఆమె ఇచ్చారు. కాగా దీనంతటికీ బ్యాంకు అప్రైజరే ప్రధాన కారణంగా పోలీసులు బావించినట్లు సమాచారం.

దాంతో పరారీలో ఉన్న గోల్డ్ అప్రైజర్ ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సహకరించిన బ్యాంకు మేనేజర్, సిబ్బందిని బ్యాంకు ఉన్నతాధికారులు డిప్యూటేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసుల విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ కొంతకాలంగా బ్యాంకు సమీపంలో గోల్డ్ షాపు నడుపుతున్నాడు.

MOST READ : 

Abravations : ఎప్పుడు వింటూ ఉండే పదాలే.. వాటి అర్థం ఏంటో తెలియదా.. లీగల్ అబ్రివేషన్స్..!

BREAKING : నల్గొండ డిటిసి ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏజెంట్ల ద్వారా పనులు చేయీస్తున్న అధికారులు..!

సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ..!