తెలంగాణBreaking News
Telangana : పాఠశాలల వేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు..!
Telangana : పాఠశాలల వేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల వేళల్లో మార్పు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల వేళల్లో కూడా మార్చింది. ఉన్నత పాఠశాలల వేళలు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం 9.30 గంటల నుంచి 9 గంటలకు, సాయంత్రం 4:45 కి నుంచి 4.15 గంటలకు మార్పులు చేశారు .ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అమలులో ఉన్న వాటిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జంట నగరాలలో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి.
ఇవి కూడా చదవండి :
Bogatha Waterfall : తెలంగాణలో కనువిందు చేస్తున్న బోగత జలపాతం.. పర్యాటకుల తాకిడి..!









