Narayanpet : చిల్డ్రన్స్ హోమ్ సీనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీ..!
Narayanpet : చిల్డ్రన్స్ హోమ్ సీనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని బారం బావి దగ్గర ఉన్న చిల్డ్రన్స్ హోమ్ మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ లను శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి వీంధ్య నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ లో హజరు పట్టికను పరిశీలించారు.
ఆహార దిన పట్టికను అడిగి వసతులను, హోమ్ లో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ డైలీ వస్తున్నారా వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేస్తున్నారా డ్యూటీస్ లో ఉన్న స్టాప్ మెంబెర్స్ డ్యూటీలో ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఆహార ధాన్యాల నాణ్యత మరియు త్రాగు నీరు, పరిశుభ్రత, రిజిస్టరు లను, సీసీటీవీ పోటేగినిలను, మూవ్మెంట్ రిజిస్టట్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆఫీసర్ ఆర్డర్ ప్రకారము సంబంధించిన వాళ్ళకు పనులు అప్పచెపుతున్నారా లేదా తగిన రిజిస్టర్లు పరిశీలించారు.
సంబంధిత అధికారి చేత పర్మిషన్ తీసుకోని రిజిస్టటర్స్ వ్రాయాలని అన్నారు. స్టాక్ ప్రతి రోజు ఎంట్రీ చెయ్యాలని, స్టాక్ రిజిస్టార్ ప్రకారం ఎంట్రీ ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వృద్ధుల ఆహార దిన పట్టికను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం వారు ఇచ్చిన మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, ప్రతి రోజు తాజా కూరగాయలు కొనుగోలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఎప్పటికప్పుడు టాబ్లెట్స్, సిరాఫ్ లు ఎక్సపైరీ డేట్ చూసుకోవాలన్నారు. బెడ్ షిట్స్, రూమ్స్, బాత్రూమ్, వాష్రూమ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.
ఏలాంటి వస్తువులు తీసుకున్న తగిన బిల్లులు తీసుకొని రిజిస్టర్ లో ఎంటర్ చేయాలన్నారు. మీ సొంత తల్లిదండ్రుల్లాగా మరియు ఇంటి లాగా చూసుకోవాలని పని చేసే సిబ్బందికి ఆదేశింశారు. సిబ్బందితో మాట్లాడుతూ చిల్డ్రన్స్ మరియు వృద్ధులను పై అన్ని విధాలుగా 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సొంత ఇంటి వాళ్ళ మాదిరి చూసుకోవాలని సిబ్బందినీ ఆదేశించారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!
-
District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!
-
Miryalaguda : నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..!
-
Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!
-
అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!









