Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసంగారెడ్డి జిల్లా

CM Revanth Reddy : కుల గణన పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

CM Revanth Reddy : కుల గణన పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కుల గణన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గేల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవన్న స్ఫూర్తితోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టినట్లు పేర్కొన్నారు. బసవేశ్వరుడు సామాజిక న్యాయం అందించేందుకు ఎంతో కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పేదలకు న్యాయం జరగాలని ఆనాడు అనుభవ మంటపాల ద్వారా తెలుసుకున్న విశ్వగురు ఆదర్శంగానే ప్రస్తుతం పార్లమెంటు, శాసనసభలు నిర్వహించుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు అహ్మద్ షబ్బీర్, ఎంపీ సురేష్ షట్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువమంది చదివినవి (MOST READ)

  1. WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

  2. TG News : బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ.. కవిత లేఖ ఓ డ్రామా.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

  3. WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!

  4. District collector : ఇవీ కేంద్ర ప్రభుత్వ పథకాలు.. దరఖాస్తు ఇలా.. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్..!

  5. Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

  6. MLC Kavitha : మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సర్వత్రా ఉత్కంఠ..!

మరిన్ని వార్తలు