కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీలో చేరికలు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రతినిధి , మనసాక్షి:
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజ పల్లి గ్రామానికి చెందిన యువకులు బిజెపి పార్టీ నుండి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 3నెలల తర్వాత రాష్ట్రంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని చెబుతూ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో కొడారి శివ,ముత్యాల నరేందర,బైకని మల్లేష్, బైకని శ్రీను,మెండే చంద్ర శేఖర్ ముత్యాల మహేష్, బైకని శ్రీను,రాజేష్, కొండల్, బైకని వీరయ్య, నరసింహ, ఉన్నారు.
MOST READ :
- TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
- Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
- Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!