మహేశ్వరం : అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం

మహేశ్వరం : అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం

మహేశ్వరం,మన సాక్షి

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం తుక్కు గూడ మున్సిపల్ పరిధలోని సర్దార్ నాగర్ గ్రామంలో ఉదయం ఎమ్మార్వో మహముద్ అలీ
సర్దార్ నగర్ గ్రామంలో క్రమంగా నిర్మించిన 21 అక్రమ కట్టడాలను ఎమ్మార్వో కూల్చి వేశారు.

 

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పహాడి షరీఫ్ పోలీసులు బందుబస్త్ కల్పించారు. అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను ఉక్కు పాదం తో కుల్చివేస్తామని సందర్భంగా ఎమ్మార్వో మహమ్మద్ అలీ తెలిపారు.

 

ఇంతకాలం నుంచి అక్రమ కట్టడాలను నిర్మించిన తర్వాత కూల్చి వేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రెవెన్యూ సిబ్బంది ఎందుకు మానవ వహించారని గ్రామస్తులు ప్రశ్నించారు.