Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

CPM First List : సిపిఎం తొలి జాబితా విడుదల

CPM First List : సిపిఎం తొలి జాబితా విడుదల

హైదరాబాద్ , మన సాక్షి :

సిపిఎం పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 14 మంది అభ్యర్థులతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. సిపిఎం కు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడం తెలిసిన విషయమే.

ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

కాగా సిపిఎం 14 స్థానాల్లో పోటీ చేయడానికి తొలి జాబితాను విడుదల చేసింది . పాలేరు బరిలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ బరిలో మాజీ ఎమ్మెల్యే , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు.

 

మరిన్ని వార్తలు