Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
BREAKING : మిర్చి తోటలో గుర్తు తెలియని శవం
BREAKING : మిర్చి తోటలో గుర్తు తెలియని శవం
వెంకటాపురం, మనసాక్షి
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ పంచాయతీ లోని వాడగూడెంలో గ్రామంలో గుర్తుతెలియని మృతదేహం వెలుగులోకి వచ్చింది.
ఊరికి అతి దగ్గర సమీపంలో జాడి వెంకటేశ్వర్లు అనే రైతు మిర్చి తోట దగ్గర సుమారు మూడు రోజుల క్రితం చనిపోయినట్టుగా ఆనవాళ్లు ఉన్నా 45 – 50 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి శవం పడి ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









