Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Penpahad : సారా తయారీ కోసం నిల్వ ఉంచిన బెల్లం పానకం ధ్వంసం..!
Penpahad : సారా తయారీ కోసం నిల్వ ఉంచిన బెల్లం పానకం ధ్వంసం..!
పెన్ పహాడ్, మన సాక్షి:
అక్రమంగా సారా తయారు చేసిన సారా అమ్మిన కఠిన చర్యలు ఉంటాయని పెన్ పహాడ్ ఎస్ ఐ కస్తాల గోపికృష్ణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని న్యూ బంజారా హిల్స్ తండా, జాల్మాల్ కుంట్ట్ తండా, ఎల్లప్ప కుంట తండా లాలో తనిఖీ నిర్వహించినారు. జల్మాల్ కుట్ట్ తండాలో ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా నిలువ ఉంచిన బెల్లం పానకాన్ని పారబోసినారు.
అక్రమంగా నిలువ ఉంచిన తెల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై కస్తాల గోపికృష్ణ మాట్లాడుతూ తండాలలో అక్రమంగా సార తయారు చేసిన, మరియు ఎటువంటి చెడు అలవాటులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ వారి బృందం పాల్గొన్నారు.
● ఇది కూడా చదవండి
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Elections : పంచాయతీలకు 300, ఎంపీటీసీ లకు 94 పోలింగ్ కేంద్రాల గుర్తింపు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు 10న నోటిఫికేషన్.. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..!









