Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Miryalaguda : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..!

Miryalaguda : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండలం యాద్గారిపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవములు, 25వ వార్షికోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్చకులు నాగేంద్ర శర్మ మంత్రోచ్ఛనితో నవరాత్రులు ప్రారంభించినారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఆలయం నిర్మాణ కర్త బంటు వెంకటేశ్వర్లు పూజలు చేశారు.

22 వ తేదీ నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు యాద్గారిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో వైదిక విధి విధానముగా శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి, త్రిమూర్తిద్మిక, శ్రీ దుర్గా నవరాత్రి మహోత్సవములు భక్తిశ్రద్ధలతో పురస్కారంగా దేవి ప్రేరణలచే జరుపుకోనున్నారు.

ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిళ్ల శీను, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, కంచర్ల రమేష్ రెడ్డి , జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల పద్మ, అప్పన బోయిన వెంకటయ్య, గాయం రజిత, బంటు రేణుక, పాదురి యాదగిరి రెడ్డి, బంటు దేవర ప్రసాద్, సురేష్, బంటు రామచంద్రు, శంకర్, చంద్రమౌళి, యాదగిరి, పాదురి లింగారెడ్డి, గార్లపాటి రామచంద్రారెడ్డి, వెంకన్న, శ్యామ్, శ్రీరామ్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Time Management : 24 గంటలు సరిపోవడం లేదా.. సమయాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోండి..!

  2. Miryalaguda : ఆ గ్రామాలలో.. నేడు పవర్ కట్.. వేళలు ఇవే..!

  3. Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!

  4. Hyderabad : ఎయిర్ పోర్టు లో భారీగా హైడ్రో ఫోనిక్ పదార్థాల పట్టివేత..!

  5. Hyderabad : ఎయిర్ పోర్టు లో భారీగా హైడ్రో ఫోనిక్ పదార్థాల పట్టివేత..!

మరిన్ని వార్తలు