Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING: జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!

BREAKING: జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!

నల్గొండ జూలై5 మనసాక్షి.

జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీకాలం ఈ నెల 4 తో ముగిసి పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారిగా శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈఈ పంచాయతీరాజ్ భూమన్న, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి శ్రీనివాసరావు, ఇతర ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ను శాలువా, పూలమాలలతో స్వాగతం పలికారు.

ALSO READ :

BREAKING : వైద్య సేవలు ఎలా ఉన్నాయి.. ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అని అడిగిన జిల్లా కలెక్టర్..!

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!

KCR : హలో.. ఫామ్ హౌస్ కు రండి, డైలమాలో గులాబి దళపతి..!

Cm Revanth Reddy : బీఆర్ఎస్ కు కోలుకోలేదు దెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..!

మరిన్ని వార్తలు