DPRO : డిపిఆర్ఓ కు అభినందనలు

DPRO : డిపిఆర్ఓ కు అభినందనలు

నల్గొండ , జూలై 28, మన సాక్షి :

నల్లగొండ జిల్లా ప్రజా సంబంధాల అధికారి (DPRO)గా బాధ్యతలు స్వీకరించిన పి వి రావు ని శుక్రవారం టి యు డబ్ల్యూ జే జిల్లా నాయకత్వం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలిపిన వారిలో TUWJ జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా ఆక్రిడిటేషన్ కమిటీ సభ్యులు గుండగోని జయ శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు మామిడి దుర్గా ప్రసాద్ యాదవ్, జిల్లా నాయకులు, ఆక్రిడిటేషన్ కమిటీ సభ్యులు దీకొండ రవి శంకర్, మన తెలంగాణ బ్యూరో, యూనియన్ జిల్లా నాయకులు రాతికింది అంజయ్య గౌడ్, కంది వేణు తదితరులు ఉన్నారు.

 

ALSO READ : 

  1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
  2. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
  3. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  4. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!