నల్గొండ : మద్యం మత్తులో విధులకు హాజరైన ఎగ్జామినర్..?

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో గురువారం లో ఉన్న ఇన్విస్లెటర్ మద్యం తాగి డ్యూటీకి హాజరు కావడం సంచలనం కలిగింది. కళాశాల లోనే ప్యాంట్ విప్పి వేసుకోవడం...

నల్గొండ : మద్యం మత్తులో విధులకు హాజరైన ఎగ్జామినర్..?

విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్

దేవరకొండ , మనసాక్షి:

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో గురువారం లో ఉన్న ఇన్విస్లెటర్ మద్యం తాగి డ్యూటీకి హాజరు కావడం సంచలనం కలిగింది. కళాశాల లోనే ప్యాంట్ విప్పి వేసుకోవడం…

అక్కడున్నటువంటి విద్యార్థులు గమనించి కళాశాల అద్యాపకులకు సమాచారం ఇవ్వడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం తెలిసి నిలదీశారు.
కళాశాల విద్యార్థులు మేం రాసిన ఎగ్జామ్స్ ఫెయిల్ అయితామని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యులు అని విద్యార్థులు హెచ్చరించారు.

జిల్లాలో ప్రాక్టికల్స్ లో తాగి వీధులకు హాజరైన లెక్చరర్ కు ప్రాక్టికల్స్ లో ఏవిధంగా డ్యూటీలు వేస్తారని ప్రశ్నించారు. ఫ్లయింగ్ కార్డ్స్, డిఐఈఓ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఎంతవరకు తగునని కళాశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి, అదేవిధంగా డిఐఇఓ ను సస్పెండ్ చేయాలి ,విద్యాశాఖ అధికారులను విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.

ALSO READ : BREAKING : నల్గొండ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి..!

మరో ఎగ్జామినర్ ను మార్చి యధావిధిగా ప్రాక్టికల్స్ నిర్వహించారు విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడాతూ నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం లోని ప్రభుత్వ బాలుర కళాశాల నందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పిజిక్స్ ప్రాక్టీకల్ పరీక్ష కు ఎక్సమినేర్ తప్పుతాగి మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష 3 గంటల వరకు నిర్వహించకుండా విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని అన్నారు.

పట్టించుకోని ప్రిన్సిపాల్, డీఐఈఓ ప్రాక్టీకల్ పరీక్ష తప్పతాగి వచ్చిన ఎక్షమినార్, పై చర్యలు తీసుకోగలరని కోరుతున్నారు . ఈ ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ యఎస్ ఎఫ్ ఐ ఎన్ ఎస్ యు ఐ వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Delivery Boys : పేరుకే డెలివరీ బాయ్స్.. వాళ్ళ డెలివరీ చేసేది చూస్తే షాక్..!