Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Kangti : నిశ్చితార్థం వేడుకలకు వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదం..!
Kangti : నిశ్చితార్థం వేడుకలకు వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదం..!
కంగ్టి, మన సాక్షి :
డీవైడర్ ఢికొని వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని భూతంపూర్ గ్రామనికి చెందిన అశోక్ పాటిల్ మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో బంధువుల వద్ద జరిగిన నిశ్చితార్థం వేడుకలకు హాజరై తిరిగి స్వంతగ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో కంగ్టి పట్టణంలోని డీవైడర్ ను ఢికోట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ విజయ్ కుమార్ చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నారాయణఖేడ్ దవాఖానకు తరిలించారు.
MOST READ :
-
Nagarjunasagar : అప్పుడే ఖాళీ అవుతున్న సాగర్ జలాశయం.. ఎన్ని అడుగుల నీరుందో తెలుసా..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!
-
Suryapet : పెద్దగట్టు జాతరకు 60 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి..!









