Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణమెదక్విద్య

Gurukula : గురుకుల విద్యార్థుల ప్రభంజనం..!

Gurukula : గురుకుల విద్యార్థుల ప్రభంజనం..!

కుల్కచర్ల, మన సాక్షి:

షాద్ నగర్ లో జరిగిన “ది కింగ్ ఆఫ్ కుంగ్పు”టోర్నమెంట్ పోటీలోని కుల్కచర్ల మండల పరిధిలోని బండ వెల్కిచర్ల గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఎస్ విజయ్ కుమార్ మొదటి బహుమతి, కే అరవింద్ ద్వితీయ బహుమతి, పి అరవింద్ ద్వితీయ బహుమతి సాధించడం జరిగింది.

అలాగే జూనియర్ కుంగ్పు పోటీలో కే అఖిల్ మొదటి బహుమతి, సాత్విక్ ద్వితీయ బహుమతి, ఎన్ అంకిత్ ద్వితీయ బహుమతి సాధించడం జరిగింది. ఈ విద్యార్థులకు బి రాములు మాస్టారు అభినందించడం జరిగింది.

అనంతరం రాములు మాస్టర్ మాట్లాడుతూ…. ఎంతో క్రమశిక్షణగా చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యంగా నేర్చుకుంటున్నారని తెలియజేశారు. ప్రతి విద్యార్థి క్రీడలతోనే మానసిక దృఢత్వం సాధించవచ్చు అని తెలియజేశారు. అనంతరం విజయం సాధించిన విద్యార్థుల రాములు మాస్టారు ను టోర్నమెంట్ నిర్వహించిన పెద్దలు శాలువతో అభినందించి సన్మానించడం జరిగింది.

MOST READ ; 

మరిన్ని వార్తలు