Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

ఆపదలో ఉన్న.. ఆదుకోండి..!

ఆపదలో ఉన్న.. ఆదుకోండి..!

కొండమల్లేపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ధోనియాల గ్రామానికి చెందిన ఎలిమినేటి రాములుకి షుగర్ వ్యాధి వల్ల నల్గొండ సాయి సంరక్ష హాస్పిటల్ లో ఒక కాలు మోకాలు వరకు తొలగించడం జరిగింది.

అతని ఆర్థిక పరిస్థితి చాలా దయానియముగా ఉందని ఇప్పటికే వైద్యానికి తరపు మించిన అప్పులు చేశారని ఆ యొక్క హాస్పటల్లో హాస్పిటల్ బిల్లు 3 లక్షలకు పైగా అయిందని ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని తమ బంధువులు తెలిపారు.

ఇంకా అదే హాస్పిటల్లో ఉంటూ అరకొరా అప్పులు చేసి ట్రీట్మెంట్ జరిపించుకుంటున్నారని దయచేసి తమ గ్రామంలోని అందరూ తమకు తోచిన సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకోవాలని ఎనిమినేటి రాములు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

రాములు యొక్క ఫోన్ నెంబర్ 9640140506 కి ఫోన్ పే ద్వారా గాని గూగుల్ పే ద్వారా గాని ఈ యొక్క రాములు కుటుంబానికి అండగా నిలవాలని తమ కుటుంబ సభ్యులు చేతులెత్తి కోరుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు