Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు..!
Nalgonda : అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు..!
కొండమల్లేపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని చింత చెట్టు తండా గ్రామ పరిధిలో గల జేత్య తండా నుండి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు పట్టుకున్నారు.
హనుమంతు, గణేష్, జహంగీర్, గణేష్ అనే వ్యక్తులు కొండమల్లేపల్లి చౌరస్తా మీదుగా బొలెరో వాహనంలో 10 గోవులను విచక్షణారహితంగా పడవేసి హైదరాబాదు కళేబరాలకు తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేసి అట్టి గోవులు ఉన్న బొలెరో వాహనాన్ని పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అట్టి గోవులను వెల్దండ గోశాలకు తరలించినట్లు స్థానిక కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి తెలిపారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
-
Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..!
-
Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కి గైరాజరైన అధికారులకు నోటీసులు..!









