Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
ఐటి దాడులు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు.. భాస్కర్ రావు..!
ఐటి దాడులు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు.. భాస్కర్ రావు..!
మిర్యాలగూడ , మన సాక్షి :
ఐటి దాడులు నామీద చేయడానికి నా దగ్గర ఏమీ లేదు.. ఎక్కడో వ్యాపారుల మీద ఐటి దాడులు జరిగితే నాకేంటి సంబంధం అని మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ఇంట్లో, తన కుటుంబ సభ్యులు , తన కుమారుల ఇళ్లలో ఎలాంటి ఐటి దాడులు నిర్వహించడం లేదన్నారు.
తన ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తే తాను ప్రచారంలో ఎలా పాల్గొంటానని పేర్కొన్నారు. రైస్ మిల్లుల పైన వ్యాపారస్తులపైన ఐటి దాడులు నిర్వహిస్తే తనకేంటి సంబంధం అని పేర్కొన్నారు.
ముఖ్యమైన వార్తలు క్లిక్ చేసి చదవండి :
- మిర్యాలగూడ : బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఏకకాలంలో 40 బృందాలతో సోదాలు..!
- BREAKING : మహా తేజ రైస్ మిల్లులో ఐటి దాడులు..!
- సూర్యాపేట : హై టెన్షన్ నడుమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. ఎవరికి మద్దతు అంటే..!
- మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు.. బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. సంపాదనలో 80 శాతం వారికి వెచ్చిస్తా..!









