Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజాతరలుజిల్లా వార్తలురాజకీయం

Suryapet : జాన్ పహాడ్ దర్గాలో జానారెడ్డి మొక్కు.. దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!

Suryapet : జాన్ పహాడ్ దర్గాలో జానారెడ్డి మొక్కు.. దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!

హుజూర్‌నగర్, మనసాక్షి :

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సిఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి ప్రతి సంవత్సరం నిర్వహించే జాన్ పహాడ్ మొక్కుబడి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

జాన్ పహాడ్ దర్గాని సందర్శించిన వారిలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, వేముల వీరేశం, ఉత్తమ్ పద్మావతి, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు అపూర్వ స్వాగతం..!

  2. Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

మరిన్ని వార్తలు