తడ్కల్ బిజెపి నుంచి బిఆర్ఎస్ లో చేరికలు…!
తడ్కల్ బిజెపి నుంచి బిఆర్ఎస్ లో చేరికలు…!
కంగ్టి,మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా తడ్కల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి బిజెపి నాయకులు, కార్యకర్తలు,ఖేడ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహా రెడ్డి భూపాల్ రెడ్డి, మహా రెడ్డి విజయ్ పాల్ రెడ్డి, సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. చేరిన వారికి పార్టీలో సాధారణంగా ఆహ్వానించారు.
చేరినవారు సుభాన్రావు పటేల్, మారుతిరావు పటేల్, బోడ దత్తు, గోవర్ధన్ పటేల్, బంజా గుండప్ప, బంజ,రాజు, బంజ మారుతి, కటికి నారాయణ, మూచి బాలయ్య, పోలెం సాయిలు, కటికే సయ్యాజి,వినాయక్ రావు, బంజ జరప్ప, మాది భీమయ్య, బంజ శివయ్య, బంజ శరణప్ప, నాగనాథ్, గోపాల్, రాందాస్, తదితరులు చేరారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి సంగీత వెంకటరెడ్డి, జడ్పిటిసి కోట లలిత ఆంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగారం,సర్పంచ్ గడ్డపు మనోహర్ ఎంపిటిసి శ్రీకాంత్ సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, నాయకులు శ్యామ్ రావు పటేల్ ,గోపాల్ రావు పటేల్, దత్తు సెట్, సత్యనారాయణ, తాజా మాజీ సర్పంచ్ పండరి నాథ్ రావు, దత్తురాం పంతుల్, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమైన వార్తలు క్లిక్ చేసి చదవండి :
- మిర్యాలగూడ : బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఏకకాలంలో 40 బృందాలతో సోదాలు..!
- ఐటి దాడులు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు.. భాస్కర్ రావు..!
- సూర్యాపేట : హై టెన్షన్ నడుమ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. ఎవరికి మద్దతు అంటే..!
- మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు.. బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. సంపాదనలో 80 శాతం వారికి వెచ్చిస్తా..!









