నారాయణపేట : కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి ఘనంగా సన్మానం

నారాయణపేట : కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి ఘనంగా సన్మానం

నారాయణపేట టౌన్ ,  మన సాక్షి:

కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుండి పంజాబ్ జరిగిన పోటీలో నారాయణపేట జిల్లా మరికల్ గ్రామానికి చెందిన కుమారి కాంతి అనూషా కాంస్య పతకం సాధించిన సందర్భంగా నారాయణపేట జిల్లా కు చెందిన మాదిరి కుర్వ మాదారి కుర్వ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు .

 

ఈ కార్యక్రమములో జిల్లా మాధాసి కురువ మాదారి సంక్షేమ సంఘం కన్వీనర్ కే.ప్రభాకర్ వర్ధన్ మాట్లాడుతూ ఒక గొర్రెల కాపరి కుమార్తె బి.యస్.సి చదువుతూ కరాటే తరువాత కిక్ బాక్సింగ్ నేర్చుకున్న అనూషా పంజాబ్లో జరిగిన పోటిలో కాంస్య పతకం తో సరిపేట్టకుండా జాతీయ,అంతార్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతాకాలు సాధించాలని కోరారు.

 

ALSO READ : 

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

 

రాష్ట్ర ప్రభుత్వం అనూషా కు రేండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాలని మన శాసన సభ్యులు .యస్.రాజేందర్ రేడ్డి ని పత్రికా ప్రకటన ద్వారా కోరారు. డాక్టర్ సాయిబాబా మాట్లాడుతూ కుమారి అనూషా కిక్ బాక్సింగ్ పోటీల్లో రాణించడంమన జాతి కే ఒక గర్వకారణం అని క్రీడారంగంలో నే కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని మన కులస్తుల పిల్లలు చదువులపై దృష్టి పేట్టాలని కోరారు.

 

మాజీ మార్కేట్ చేర్మన్ జి.సుధాకర్ క్రీడల్లో మన జాతి కే గర్వ కారణము , తల్లి దండ్రులు ప్రొత్సవం వల్ల ఈ స్థాయికి రావడం,ఇంకా ఎన్నో పతాకాలు సాధించాలని ఆకాంక్షించారు. సన్మానం కార్యక్రమంలో బాల్ రాజ్, యమ్కే రాములు, శ్రీ.ఆలేనూర్ వినోద్,జి.తిప్పణ్ణ తదితరులు మాట్లాడారు.

 

ఇట్టి కార్యక్రమం లో కాకలర్ వినోద్, సిద్దు,రాము హోటల్ రాము,వేంకటేశ్,బుగ్గప్ప,మొగులప్ప,రవి,భాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

1. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

2. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

3. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

4. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!