మిర్యాలగూడ : కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ.. ప్లకార్డులతో ఎమ్మెల్యే నిరసన ప్రదర్శన..!

మిర్యాలగూడ : కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ.. ప్లకార్డులతో ఎమ్మెల్యే నిరసన ప్రదర్శన..!

మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపై, కాంగ్రెస్ పార్టీ కరెంటు కుట్రలపై సోమవారం ఫ్లాకార్డులతో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నిరసన తెలిపారు.

 

మిర్యాలగూడ మండలంలోని తుంగ పహాడ్, ఉట్లపల్లి గ్రామ రైతు వేదికల్లో మూడు పంటలు బీ ఆర్ ఎస్ నినాదం- మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం అంటూ నిరసనలు నిర్వహించారు. రైతు సమావేశాన్ని నిర్వహించి తీర్మానాలు చేశారు.

 

ALSO READ : 

1. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

2. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

3. CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

4. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

5. Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

 

కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, వైస్ యం.పి.పి అమరావతి సైదులు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు పేలపొలు తిరుపతమ్మ, చౌగాని బిక్షం గౌడ్, మండల రైతు సమితి అద్యక్షులు గడగొజు ఏడుకొండలు, పాక్స్ ఛైర్మన్ శాగం అదిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వెలిశెట్టి రామకృష్ణ, చలికంటి యాదగిరి, బిక్ష నాయక్, బి.ఆర్.ఎస్ నాయకులు, పాల్గొన్నారు.