మిర్యాలగూడ : కనిపించడం లేదు.. ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వండి..!

మిర్యాలగూడ : కనిపించడం లేదు.. ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వండి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కు చెందిన పాల్వాయి కిష్టమ్మ, వయస్సు (75-80 సంవత్సరాలు) కనిపించడంలేదని మిర్యాలగూడ II-టౌన్ ఎస్సై ఎస్ కృష్ణయ్య తెలిపారు.

 

నిన్నటి రోజు (సోమవారం) ఉదయం నుండి కనిపించడం లేదు. ఆమెకు మతిస్థిమితం లేదు. బంధువులను అంతగా గుర్తించదు.?

 

ఆమె ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది నెంబర్లకు సమాచారం ఇవ్వగలరు.
కొడుకు పాల్వాయి మల్లయ్య.
cell : 9866971322,
మనవడు పాల్వాయి సాయి.
Cell. 9542642673.

 

ALSO READ : 

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

2. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

3. Rythu Bima : రైతు భీమాకు ధరఖాస్తులు.. ఇలా చేసుకోవాలి..!