Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

KTR : బి ఆర్ ఎస్ ను వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

KTR : బి ఆర్ ఎస్ ను వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

హైదరాబాద్ , మన సాక్షి :

ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామన్నారు. 2004 -06 కూడా ఇదే జరిగిందని అన్నారు.
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యే కు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక తర్వాత కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు గా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీ వీడిపోవడం సంచలనం కలిగించిన అంశంగా మారింది.

ALSO READ :

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

 

మరిన్ని వార్తలు