Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

BREAKING : తల్లి, కూతుళ్లు అదృశ్యం.. కేసు నమోదు..!

BREAKING : తల్లి, కూతుళ్లు అదృశ్యం.. కేసు నమోదు..!

రామసముద్రం, మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఊలపాడు గ్రామస్థుడు బి.బాబాజాన్ తన భార్య నౌషాద్,కూతురు షాపియా కనిపించలేదని శుక్రవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

భార్య నౌషాద్ వికోటలో ఉన్న తన అక్కను చూడాలని ఉందంటే కుమార్తె షాఫియాతో పాటు ఇద్దరిని గురువారం ఉదయం రామసముద్రం లో వికోటకు వెళ్లే బస్సులు ఎక్కించి పంపానని కానీ వారు వెళ్ళవలసిన స్థలము నకు చేరలేదని ఎక్కడికి వెళ్లారో ఆచూకి తెలియలేదని బాబాజాన్ పిర్యాదు లో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైచంద్రశేఖర్ తెలిపారు.

ALSO READ : 

Independence Day : ఢిల్లీ లోని ఎర్రకోట వేడుకల్లో మన గురుకుల విద్యార్ధిని.. అరుదైన గౌరవం..!

National Flag : కిలోమీటర్ జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. !

మరిన్ని వార్తలు