సూర్యాపేట : మై హోమ్స్ సిమెంట్స్ లో ప్రమాదం.. ఆరుగురు మృతి ..!

సూర్యాపేట : మై హోమ్స్ సిమెంట్స్ లో ప్రమాదం.. ఆరుగురు మృతి ..!

సూర్యాపేట, (మేళ్లచెరువు )మన సాక్షి :

సూర్యాపేట జిల్లా వేళ్లచెరువు మండలంలో ఉన్న మై హోమ్స్ సిమెంట్స్ లో సోమవారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. శిధిలాల కింద మూడు మృతదేహాలను వెలికి తీశారు . మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

 

ALSO READ : 

1. Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!

2. వేములపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు, రిమాండ్..!

3. Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)

 

వివరాల ప్రకారం.. మై హోమ్స్ సిమెంట్స్ లో యూనిట్ – 4 నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలో లిఫ్ట్ కూలి ప్రమాదం సంబంధించి 600 అడుగుల ఎత్తు నుంచి కార్మికులు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుండగా మూడు ముగ్గురు మృతదేహాలు వెలికి తీశారు.

 

మృతి చెందిన కార్మికులు బీహార్, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు.