Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Nalgonda : మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
Nalgonda : మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
నల్లగొండ, మనసాక్షి :
నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 32 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ చందన దీప్తి, సమక్షంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఒకరి దే నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా చైర్మన్ అయినట్లు ప్రకటించారు.
జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎఎస్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానంతో నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.
ALSO READ : BREAKING : బైక్ తో సహా వ్యక్తి సజీవ దహనం..!









