ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ కోయ హర్ష

ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ కోయ హర్ష

నారాయణపేట టౌన్,ఆగస్టు 19,మనసాక్షి:

రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు నియోజక కేంద్రం లోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానం నుండి ఓటర్ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు . ఓటరు ఫర్ సూర్ అనే నినాదంతో ఓటు హక్కు ప్రాముఖ్యత గురుంచి వివరిస్తూ ప్రజాస్వామ్య పాలనలో ఎన్నికలలో ఓటుహక్కు చాలా ప్రముఖ్యమైంధని 18 సంవత్సరాలు నిండిన ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టరు సూచించారు.

 

స్థానిక పోలీస్ పరెడ్ గ్రౌండ్ నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలిలో ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలేక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి జాంసుధకర్, మున్సిపల్ కమిషనర్ సునీత, ,తహసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్, మరియు జిల్లా అధికారులు, విద్యా శాఖ అధికారులు, వివిధ పాఠ శాలల కళాశాలల విద్యార్థీ,విద్యార్థినులు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  3. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి
  4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!