తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి
ప్రజా సమస్యలు వెలికితీయడంలో ముందున్న పత్రిక మన సాక్షి..!
ప్రజా సమస్యలు వెలికితీయడంలో ముందున్న పత్రిక మన సాక్షి..!
‘మన సాక్షి’ క్యాలెండర్ ఆవిష్కరణలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి
శంకర్‌పల్లి (మన సాక్షి):
ప్రజా సమస్యలు వెలికితీయడంలో పత్రికా రంగంలో ముందు పీఠాన ఉన్న పత్రిక ‘మన సాక్షి’ సొంతమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మొదటి స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలో ‘మన సాక్షి’ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.
ప్రజా కోణంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పేద బడుగు బలహీనవర్గాల సమస్యలను పత్రికలో ప్రచురిస్తూ నిరంతరం ప్రజల అభిమానాన్ని చురగొంటున్న పత్రిక అని కొనియాడారు. ‘మన సాక్షి’ పత్రిక జర్నలిస్ట్ గండేటి రాజేష్ గౌడ్ ను మాజీ స్పీకర్ అభినందించారు. కార్యక్రమంలో వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.
MOST READ :
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!
-
SBI : డిగ్రీ అర్హతతో SBIలో భారీగా ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ, వేతనం రూ.50వేలు..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి వెల్లడి, లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!









