Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
BIG BREAKING : పాలేరు నవోదయ స్కూల్లో విద్యుత్ ఘాతకం
BIG BREAKING : పాలేరు నవోదయ స్కూల్లో విద్యుత్ ఘాతకం
ఖమ్మం కూసుమంచి/ నేలకొండపల్లి) , మన సాక్షి :
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు నవోదయ స్కూల్లో విద్యుత్ ఘాతకం. ఫ్లెక్సీ ఏర్పాటు కోసం విద్యార్థులతో ఇనుప బోర్డు పనులు చేయిస్తుండగా పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలు తగలటంతో ఘటన చోటుచేసుకుంది. ఒక విద్యార్థి మృతి చెందగా ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

విద్యార్థులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల రోదనతో మార్మోగిన ప్రాంగణం. స్కూల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన పిల్లల తల్లిదండ్రులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ :









